Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలిదిండిలో చంద్రబాబు పర్యటన

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 09, 2026 8:35 PM పశ్చిమగోదావరి General
కలిదిండిలో చంద్రబాబు పర్యటన - Udayam
మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సోమవారం ఏలూరు జిల్లా కలిదిండికి రానున్నారు. 2,879 ఎకరాలకు సంబంధించిన పత్రాలను 1,090 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.35 వరకు కలిదిండిలో ఉండే చంద్రబాబు ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.

Comments

G
Loading comments...