Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలిదిండి నుంచి బీజేపీలో చేరికలు

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:06 PM ఏలూరుGeneral
కలిదిండి నుంచి బీజేపీలో చేరికలు - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధికి చేస్తున్న కృషి, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రజలకు అందిస్తున్న సేవలకు ఆకర్షితుడై కలిదిండి చంద్రయ్య (చంటి), ఆయన అనుచరులు సోమవారం బీజేపీలో చేరారు. వరహాపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు చంద్రయ్యను అభినందించారు.

Comments

G
Loading comments...