Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు సందర్శించడం లేదు?: కవిత

Follow Udayam on Google
G. Sathish Sep 26, 2026 4:52 PM హైదరాబాద్General
తెలంగాణ రక్షణ సేన పార్టీ చీప్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వ ఆసుపత్రులపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కలెక్టర్లు ప్రభుత్వ, ఏరియా ఆసుపత్రులను ఎందుకు సందర్శించడం లేదని ప్రశ్నించారు. రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అధికారులు నేరుగా పరిశీలించాలని కోరారు.

Comments

G
Loading comments...