వార్తలకు తిరిగి వెళ్లండి

PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించేటట్లు, ప్రభుత్వ సేవలపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సమన్వయంతో పనిచేయాలని జే.సీ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో PGRSలో తదితర అంశాలపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Comments
Loading comments...

