Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్లకు రాఖీ కట్టిన బాలసదనం పిల్లలు

Follow Udayam on Google
madhu Aug 28, 2026 5:00 PM ములుగుGeneral
కలెక్టర్లకు రాఖీ కట్టిన బాలసదనం పిల్లలు - Udayam
ములుగు జిల్లా కేంద్రంలో శుక్రవారం రక్షాబంధన్ సందర్భంగా బాలసదనం బాలికలు కలెక్టర్, అదనపు కలెక్టర్లు, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సీఐలకు “Educate a Girl, Empower a Nation” నినాదంతో రాఖీలు కట్టారు. బాలికల రక్షణ, విద్య, సమాన అవకాశాలు, సాధికారతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి E.P. ప్రేమలత, నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...