Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కడప జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 4:12 PM కడపGeneral
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కడప జిల్లా కలెక్టర్ - Udayam
అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహిస్తున్న సదస్సులో జిల్లాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలు, పరిపాలనా అంశాలపై చర్చించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు సదస్సుకు హాజరయ్యారు.

Comments

G
Loading comments...