Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ల సదస్సుకు హాజరైన మంత్రి మండిపల్లి

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 3:47 PM అన్నమయ్యGeneral
కలెక్టర్ల సదస్సుకు హాజరైన మంత్రి మండిపల్లి - Udayam
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో నిర్వహిస్తున్న 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు, పరిపాలనలో వేగం, ప్రజలకు మెరుగైన సేవలపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ శాఖల హెచ్‌ఓడీలు హాజరయ్యారు.

Comments

G
Loading comments...