వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షాబంధన్ సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ప్రభుత్వ బాలసదనం బాలబాలికలు కలెక్టర్ మనుచౌదరికి రాఖీలు కట్టారు.
ఈ సందర్భంగా పిల్లలకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేసి, స్వీట్లు, కొత్త దుస్తులు అందించారు. వారితో కలిసి భోజనం చేసిన కలెక్టర్ యోగక్షేమాలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

