Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌లో తరచూ మొరాయిస్తున్న లిఫ్టు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:10 AM వికారాబాద్General
కలెక్టరేట్‌లో తరచూ మొరాయిస్తున్న లిఫ్టు - Udayam
వికారాబాద్‌ కలెక్టరేట్‌లోని రెండు లిఫ్టుల్లో ప్రధాన ద్వారం వద్ద ఉన్న లిఫ్టు తరచూ పనిచేయడం లేదు. దీంతో అధికారులు, సిబ్బంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లిఫ్టు పదేపదే మొరాయించడానికి కారణాలను గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. లిఫ్టును వెంటనే మరమ్మతు చేసి అందుబాటులోకి తీసుకురావాలని అర్జీదారులు కోరుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...