వార్తలకు తిరిగి వెళ్లండి
పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ, ఉద్యోగులు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
ఏళ్ల తరబడి ఆస్పత్రిలో సేవలందిస్తున్న తమను ప్రభుత్వం రెగ్యులర్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

