వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ కలెక్టరేట్ ముందు శుక్రవారం బస్సు, స్కూటీ ఢీకొన్న ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో స్కూటీపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంతో కలెక్టరేట్ పరిసరాల్లో కొద్దిసేపు ఆందోళన నెలకొంది.
గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

