వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ను సరస్వతి శిశు మంది విద్యార్థులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం విద్యాభ్యాసం, ఆసక్తులు, భవిష్యత్తు లక్ష్యాలపై విద్యార్థులతో కలెక్టర్ ఆత్మీయంగా ముచ్చటించారు. రాఖీ పండుగ కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలు, సోదరభావాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...

