వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేట నెకరికల్లు NH-167A జాతీయ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు భూసేకరణ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టుకు చెందిన 34 ఆర్బిట్రేషన్ కేసులపై కలెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం విచారణ నిర్వహించారు.
భూసేకరణ వివాదాలను త్వరగా తెంపి, రహదారి పనులకు ఎలాంటి అడ్డంకులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Comments
Loading comments...

