Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ ఖుష్బూ గుప్తా పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు

Follow Udayam on Google
sreekanth patel Aug 19, 2026 7:46 AM మహబూబ్‌నగర్General
కలెక్టర్ ఖుష్బూ గుప్తా పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు - Udayam
మహబూబ్‌నగర్: వీఎన్‌జీ రామ్జీ, ఇందిరమ్మ ఇళ్లు, మొక్కలు నాటే కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను 100 శాతం గ్రౌండింగ్ చేయాలని, వారం రోజుల్లో లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. జీపీడీపీ రూపకల్పన, ఫామ్‌ పాండ్ల నాణ్యతపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...