Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసిన PRTU TS

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:28 PM నిజామాబాద్General
కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసిన PRTU TS - Udayam
తిరిగి విధుల్లో చేరిన కలెక్టర్ ఇలా త్రిపాఠిని PRTU TS జిల్లా అధ్యక్షుడు అంబెల్లి శంకర్, ప్రధాన కార్యదర్శి గంగోనే కిషన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రీ-ప్రైమరీ టీచర్ల సమస్యలపై కలెక్టర్‌తో చర్చించారు. ప్రీ-ప్రైమరీ టీచర్ల విధులు, వారు ఎదుర్కొంటున్న అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...