వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆకస్మికంగ పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ యువతీ యువకులతో కలెక్టర్ మాట్లాడారు. యువత చదువు ప్రణాళిక, రోజువారీ అధ్యయన సమయం, ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా.
పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచన.
Comments
Loading comments...

