వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి 2024–2026 మధ్య ఉత్తమ సేవలందించిన వారికి నంద్యాలలో అవార్డులను ప్రదానం చేశారు.
డోన్ సిఐ ఇంతియాజ్ భాషా, ఇండియన్ రెడ్‌క్రాస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, జనసేన కో ఆర్డినేటర్ గడ్డం బ్రహ్మంలకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ, ఎస్పీ సునీల్ షెరాన్ అవార్డులను అందజేశారు. లైఫ్ మెంబర్స్, జేఏసీ కమిటీ సభ్యులకు ప్రశంసాపత్రాలు అందించారు.
అవార్డు పొందిన వారిని కలెక్టర్, ఎస్పీ అభినందించారు.
Comments
Loading comments...

