వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు
ఈ సందర్భంగా వినాయకుడికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు
Comments
Loading comments...

