Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్లబ్ కాంప్లెక్స్ మెట్లతో వ్యాపారులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:25 AM పెద్దపల్లి General
క్లబ్ కాంప్లెక్స్ మెట్లతో వ్యాపారులకు ఇబ్బందులు - Udayam
సుల్తానాబాద్ పట్టణంలోని కాల్వ శ్రీరాంపూర్ రోడ్డులో ఉన్న క్లబ్ కాంప్లెక్స్‌లో ఇనుప మెట్ల కారణంగా రాకపోకలకు ఆటంకం కలుగుతోందని వ్యాపారులు, ప్రజలు వాపోతున్నారు. దీంతో వినియోగదారులు దుకాణాలకు రావడం తగ్గిందని తెలిపారు. వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...