వార్తలకు తిరిగి వెళ్లండి
బాలిలో గాలిపటాల సందడి

ఇండోనేషియాలోని బాలి దీవిలో కైట్స్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. పడంగ్‌గలక్ బీచ్‌లో నిర్వహించే ప్రారంభ, ముగింపు వేడుకలు ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మస్కెటి, మెర్తాసరి బీచ్‌లు, కుటా, ఉబుద్, దెన్‌పసార్ ప్రాంతాల్లోనూ గాలిపటాల పండుగ సందడి నెలకొంది. బాలి సంప్రదాయ ‘గమేలాన్ ఆర్కెస్ట్రా’ సంగీతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Comments
Loading comments...