Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిష్టాపూర్ లో ఘనంగా ఊరంపుడు కార్యక్రమం

Follow Udayam on Google
p.g.murthy Aug 02, 2026 1:17 PM మంచిర్యాలGeneral
కిష్టాపూర్ లో ఘనంగా ఊరంపుడు కార్యక్రమం - Udayam
జన్నారం మండలంలోని కిష్టాపూర్లో ఊరంపుడు కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఆషాడ మాసం బోనాల సందర్భంగా ఆదివారం ఉదయం గ్రామస్తులు ఊరు కట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఊరు వాళ్ళు బయటికి వెళ్లడం, బయటి వారిని లోపలికి అనుమతించలేదు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం కిస్టాపూర్ గ్రామంలో ఊరంపొడి కార్యక్రమం ముగియనున్నది.

Comments

G
Loading comments...