వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. టీ షర్టులు వేసుకున్నంత మాత్రాన జెన్ జీ కాలేరంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణలో భూభారతి నవ్వులపాలైందని ఆరోపించిన ఆయన, దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్‌ఆర్ రియల్ ఎస్టేట్ దందా నడుస్తోందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

