Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడికి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడి స్వాగతం

Follow Udayam on Google
C. Rakesh Sep 28, 2026 8:48 PM రాజన్న సిరిసిల్లGeneral
కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడికి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడి స్వాగతం - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9వ ప్యాకేజీ పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో మద్దిమల్లా నుంచి వీర్నపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బసవపురం లక్ష్మీనరసయ్యను బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...