Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గంలో నరసింహసాగర్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 17, 2026 12:35 AM వనపర్తిGeneral
కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గంలో నరసింహసాగర్ - Udayam
నాయుడుపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడిగా అమరచింతకు చెందిన టైలర్ నరసింహసాగర్ ఎన్నికయ్యారని బీజేపీ పట్టణ అధ్యక్షురాలు మంగ లావణ్య తెలిపారు. బుధవారం ఆయనను బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. సీనియర్ నాయకులు క్యామ భాస్కర్, నరాల నారాయణ, మరాఠీ అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు నరసింహసాగర్కు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...