Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిసాన్‌ మేళాను సద్వినియోగం చేసుకోండి

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 10:56 AM సిద్దిపేటGeneral
కిసాన్‌ మేళాను సద్వినియోగం చేసుకోండి - Udayam
సిద్దిపేట పట్టణంలోని వీఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో బుధవారం కిసాన్‌ మేళా నిర్వహించనున్నట్లు నంగునూరు మండల వ్యవసాయ అధికారి గీత తెలిపారు. ఆత్మ ఆధ్వర్యంలో జరిగే మేళాలో అధునాతన వ్యవసాయ యంత్రాలను ప్రదర్శించనున్నారు. యంత్రాల వినియోగంపై నిపుణులు రైతులకు అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు చెందిన యంత్రాలను కూడా ప్రదర్శిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...