వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వద్ద 57 శక్తిమంతమైన అణ్వాయుధాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది కిమ్‌తో భేటీ అయ్యే అవకాశముందని ఆయన తెలిపారు.
కిమ్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని ట్రంప్ చెప్పారు. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించాలని అమెరికా రక్షణశాఖను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

