వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర శిక్ష ఉద్యోగులకు బకాయిపడ్డ రెండు నెలల వేతనాలు మంజూరు చేయాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి. శ్రీనివాసరావు కోరారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో మాట్లాడారు.
ఉద్యోగులకు రూ.14,000 నుంచి రూ.28,000 వరకు మాత్రమే జీతాలు వస్తున్నాయని వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. వేతనాలు బకాయి ఉండటంతో పెరుగుతున్న ధరల మధ్య తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

