Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసరలో సీఐ, ఎస్‌ఐ అరెస్ట్

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 10:46 AM మేడ్చల్ మల్కాజిగిరి General
కీసరలో సీఐ, ఎస్‌ఐ అరెస్ట్ - Udayam
కేసులో నిందితుడికి బెయిల్‌ ఇప్పించేందుకు రూ.10 లక్షలు లంచం డిమాండ్‌ చేసిన ఆరోపణలపై కీసర సీఐ ఆంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదు అందడంతో వల పన్నిన అధికారులు రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఎస్‌ఐను పట్టుకున్నారు. బాధితుడిని కొంతకాలంగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్‌ తీసుకురావాలంటూ వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...