వార్తలకు తిరిగి వెళ్లండి
మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కీసర సర్కిల్ కార్యాలయంలో పెన్షన్ కోసం ఓ వృద్ధురాలు మూడు రోజులుగా తిరుగుతున్నా పని కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పెన్షన్ డబ్బులతోనే మందులు కొనుక్కుంటున్నానని తెలిపింది.
అధికారులు సమయానికి విధులకు హాజరుకావడం లేదని గ్రామస్తులు విమర్శించారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

