వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పత్రాలతో భూ రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన కేసులో కీసర సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో ఏ-9 నిందితుడిగా ఉన్న ఆయనపై విచారణలో కీలక ఆధారాలు లభించడంతో చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయనతో పాటు, ఇదే వ్యవహారంలో మరికొందరిని కూడా పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు.
Comments
Loading comments...

