Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కీసర ORRపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 26, 2026 6:39 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
కీసర ORRపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి - Udayam
మేడ్చల్ జిల్లా కీసర ఓఆర్ఆర్‌పై ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. రింగ్ రోడ్డుపై ఓ ట్రాలీ కూలీలతో వెళ్తుండగా, ఒక్కసారిగా టైర్ పేలడంతో ట్రాలీ పల్టీ కొట్టింది. కీసర నుంచి షామీర్‌పేట వైపు కూలీలతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు.

Comments

G
Loading comments...