Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయ యువకుల కిడ్నాప్

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Jul 29, 2026 11:20 AM అల్ ఇండియా జాతీయ
థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయ యువకుల కిడ్నాప్ - Udayam Digital
థాయ్‌లాండ్‌ పర్యటనకు వెళ్లిన ముగ్గురు భారతీయ యువకులను ఓ ముఠా కిడ్నాప్ చేసి డబ్బు కోసం చిత్రహింసలకు గురిచేసింది. బంధువులకు వీడియో కాల్ చేసి రూ.40 లక్షలు డిమాండ్ చేశారు. భారత రాయబార కార్యాలయం అధికారుల ఫిర్యాదుతో పట్టయా పోలీసులు స్పందించి యువకులను రక్షించారు. ఈ కిడ్నాప్ ముఠాలో భారత్, పాకిస్థాన్‌ దేశాలకు చెందిన వారు ఉండటం గమనార్హం.

Comments

G
Loading comments...