Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెలిగ్రామ్ ఛానల్ కోసం కిడ్నాప్

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 7:33 AM తిరుపతిGeneral
టెలిగ్రామ్ ఛానల్ కోసం కిడ్నాప్ - Udayam
యూకేలో చదువుకున్న యువకుడిని స్నేహితుల ముసుగులో కిడ్నాప్ చేసి, ఆయన టెలిగ్రామ్ ఛానల్‌ను విక్రయించి నగదు కాజేసిన ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడిని నిర్బంధించి రూ. కోట్లు వసూలు చేసిన ఈ ఉదంతానికి సంబంధించి తిరుపతి రూరల్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...