Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిడ్స్ పార్క్ స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
RR REDDY Sep 03, 2026 4:29 PM నిజామాబాద్General
కిడ్స్ పార్క్ స్కూల్‌లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు - Udayam
మండల కేంద్రంలోని కిడ్స్ పార్క్ స్కూల్‌లో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించి, ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. పాఠశాల కరస్పాండెంట్ ఫర్హీన్ ఉన్నిసా మాట్లాడుతూ చిన్నారులకు సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...