Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిచ్చాడలో 'మన్యంతో మమేకం'లో పల్లెనిద్ర

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 7:59 PM పార్వతీపురం మన్యంGeneral
కిచ్చాడలో 'మన్యంతో మమేకం'లో పల్లెనిద్ర - Udayam
మన్యంతో మమేకం' కార్యక్రమంలో భాగంగా కురుపాం మండలం కిచ్చాడ గ్రామంలో కురుపాం ఎస్ఐ పి.నారాయణరావు, సిబ్బంది పల్లెనిద్ర నిర్వహించారు. గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రగ్స్, మహిళలపై నేరాలు, పోక్సో, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. OTPలు, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్లను ఇతరులకు చెప్పవద్దని సూచించారు. అత్యవసర సమయంలో 100/112కు ఫోన్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...