Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖరీఫ్‌ వరి సాగు చేయని రైతులకు సబ్సిడీపై విత్తనాలు

Follow Udayam on Google
ఖరీఫ్‌ వరి సాగు చేయని రైతులకు సబ్సిడీపై విత్తనాలు - Udayam
తెర్లాం మండలం ఖరీఫ్‌ వరి సాగు చేయని రైతులకు సబ్సిడీపై మినుము, పెసర విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వ్యవసాయ అదికారి బి.శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు మండలంలో వి.చిన్నయ్యపేట, పణుకువలస, కునాయవలస, పూనువలస రైతు సేవా కేంద్రాలలో విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మినుములు కిలో రూ.26, పెసర రూ.28 చొప్పున అందజేస్తామని, అవసరమైన రైతులు సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...