వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ అనంతరం వేదికను BJP శ్రేణులు శుద్ధి చేయడాన్ని పొన్నూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దిలీప్ ఖండించారు. ఇది దళిత సమాజాన్ని అవమానించడమే అన్నారు. BJP దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఖర్గేకు జరిగిన అవమానం దేశంలోని ప్రతి దళితుడికి జరిగిన అవమానమని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.
Comments
Loading comments...

