వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ముగిశాక మైదానాన్ని గోమయంతో శుద్ధి చేయడంపై రవాణా శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు.
శనివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ... ఇది బహుజన, దళిత వర్గాలను అవమానించడమేనన్నారు. ఈ చర్యకు ప్రధాని మోదీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నిధుల వాటాపై కేంద్రం స్పందించాలన్నారు.
Comments
Loading comments...

