వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యధిక కేసుల పరిష్కారం, కక్షిదారులకు సత్వర న్యాయం లక్ష్యంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి దేవీమానస తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ఆదేశాలతో ఖమ్మంలో పలు బెంచ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రాజీ పడదగిన క్రిమినల్, మోటార్ ప్రమాద, చెక్ బౌన్స్, కుటుంబ తగాదాల కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

