Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 17, 2026 9:37 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ - Udayam
ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. అలాగే, కార్పొరేషన్ పరిధిలోని నార్త్, సౌత్, వెస్ట్ మరియు ఈస్ట్ జోన్ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలు, ఫిర్యాదులను సంబంధిత అధికారులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...