వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఫారెస్ట్ అనుమతి పత్రాలు ట్యాంపరింగ్ చేసి కలప అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని ఏసీపీ మహ్మద్ సర్వర్ తెలిపారు. నల్లతుమ్మ పర్మిషన్ ను సండ్ర కర్రగా మార్చి విజయవాడ, మధ్య ప్రదేశ్లకు 9 లారీల కలపను విక్రయించారు.
విచారణలో కొర్ర శివ, రాధేశ్యామ్లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ప్రతిభ చూపిన సిబ్బందిని సీపీ సునీల్ దత్ అభినందించారు.
Comments
Loading comments...

