వార్తలకు తిరిగి వెళ్లండి

నేలకొండపల్లి మండలం తిరుమలాపురం లో స్వాతంత్ర్య దినోత్సవ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కమదన ప్రవీణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు జెండా ఎగురవేసి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

