Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో చిన్నారికి 'జస్విక శ్రీ' అని నామకరణం

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 18, 2026 1:43 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో చిన్నారికి 'జస్విక శ్రీ' అని నామకరణం - Udayam
ఖమ్మం నగరానికి చెందిన కాంపాటి రాకేశ్, మాధవి దంపతుల కుమార్తె గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుంది. ఈ విషయాన్ని KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ప్రభుత్వ సహకారంతో చిన్నారి గుండె శస్త్రచికిత్సకు అవసరమైన రూ.14లక్షల ఆర్థిక సహాయం మంజూరయ్యేలా కృషి చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా కోలుకోగా ఈ మేరకు చిన్నారికి 'జస్విక శ్రీ' అని నామకరణం చేశారు.

Comments

G
Loading comments...