Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో చైన్ స్నాచర్ కు మూడేళ్ల 6 నెలల జైలు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 15, 2026 3:54 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో చైన్ స్నాచర్ కు మూడేళ్ల 6 నెలల జైలు - Udayam
ఖమ్మం ట్రంక్ రోడ్ లో మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన కేసులో నిందితుడు ఈదరబోయిన సుమన్ కు 3 సంవత్సరాల 6 నెలల జైలు శిక్షతో పాటు రూ30,000 జరిమానా విధిస్తూ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అర్వ ప్రవీణ్ తీర్పునిచ్చారు సాక్ష్యాధారాలు సమర్పించి నేరం రుజువు చేసిన 3 టౌన్ సీఐ మోహన్ బాబు ఎస్ఐ సురేష్ పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు

Comments

G
Loading comments...