Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో భూముల రిజిస్ట్రేషన్లకు రూ.98 లక్షల ఆదాయం

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 15, 2026 8:34 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో భూముల రిజిస్ట్రేషన్లకు రూ.98 లక్షల ఆదాయం - Udayam
భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల కోసం ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 71 స్లాట్లు బుక్ కాగా రూ.98 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. శ్రావణ మాసంలోని తొలి శుక్రవారం కావడంతో రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.

Comments

G
Loading comments...