Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో అక్రమ రేషన్ బియ్యం విక్రయంపై పీడీ యాక్ట్ అమలు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 19, 2026 5:36 PM ఖమ్మంGeneral
ఖమ్మంలో అక్రమ రేషన్ బియ్యం విక్రయంపై పీడీ యాక్ట్ అమలు - Udayam
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్న జయంతి రామారావుపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్ త్ తెలిపారు. ఏపీకి చెందిన రామారావుపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ కొనుగోలుకు సంబంధించి 5 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. నిందితుడిని హైదరాబాద్ లో చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...