వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశానికి సిరికొండకు చెందిన కార్మిక నేతలు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఆర్. రమేష్ మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక విధానాలపై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

