Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం, కొత్తగూడెం నగరాల్లో ఉచిత పోలీసు శిక్షణ కేంద్రాలు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 18, 2026 1:43 PM ఖమ్మంGeneral
ఖమ్మం, కొత్తగూడెం నగరాల్లో ఉచిత పోలీసు శిక్షణ కేంద్రాలు - Udayam
పోలీసు కొలువులకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారంతో ఖమ్మం, కొత్తగూడెం నగరాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఖమ్మంలో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబురు దయాకర్ రెడ్డి ఆవిష్కరించారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...