వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర సమరయోధుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ పునరంకితం కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు తెలిపారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. వీరుల త్యాగాలతో స్వాతంత్ర్యం వచ్చినందున సమరయోధులను స్మరించుకోవాలని సూచించారు. కార్య క్రమంలో కోర్టు అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఉన్నారు.
Comments
Loading comments...

