వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో 62 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి సుమారు 2 లక్షల మందికి ప్రయోజనం కల్పించామని జిల్లా కలెక్టర్ దివాకర TS తెలిపారు. జిల్లాలో మొత్తం 4,72,267 రేషన్ కార్డులు ఉన్నాయని, సన్నబియ్యం పంపిణీ విజయవంతంగా కొనసాగుతోందన్నారు.
ప్రతి కుటుంబానికి నెలకు సుమారు రూ.2,500-రూ.3,000 వరకు ఆదా అవుతోందన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా బియ్యం పంపిణీ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా జరుగుతుందన్నారు.
Comments
Loading comments...

